నాగర్ కర్నూల్
లింగాల మండలం పరిధిలోని కొత్త కుం టపల్లి గ్రామంలో అంగన్వాడి వర్కర్స్ ధర్నాలో ఉండడం వల్ల అంగన్వాడి సెంటర్లు నడిపించుటకు గ్రామ సంఘం లీడర్ల కు వివోఏలకు అప్పగించారు అంగన్వాడి సెంటర్లో తెరవడం అయినది గవర్నమెంట్ ఆదేశాల మే రకు.వంట వండడానికి గ్రామ సంఘం లీడర్లను నియమించారు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ జీతాల కొరకు ధర్నా చేయడానికి వెళ్లినందున వారి పనులను గ్రామంలోని గ్రామ సంఘాలకు అప్పజెప్పారు చిన్న పిల్లలకు గుడ్లు మురుకులు పాలు పెట్టాలని చైల్డ్ హెల్ప్ లైన్ కేసు వర్కర్ ఎస్ ప్రమీల వీరికి చెప్పడం జరిగింది అదేవిధంగా భోజనం కూడా వండి పెట్టాలని వీరికి చెప్పడమైనది మేము మాకు వంట వoడడానికి ఏమైనా ఇస్తారని గ్రామ సంఘం లీడర్లు మానస కవిత అడిగినారు అన్ని మండలాలను ఏ విధంగా అయితే ఇస్తారో మీకు కూడా ఇస్తామని వీరికి చెప్పడం అయినది ప్రతి గ్రామంలో ఈరోజు అంగడి సెంటర్లను మూసి ఉన్న సెంటర్లను ఈరోజు వీరి సమక్షంలో తెరవడం అయినది గ్రామ సంఘం లీడర్లు మేము నాణ్యతగా వoడి పిల్లలకు పెడతామని చెప్పడమైనది.