తిరుపతి
వెంకటాచలం మండలం కాకుటూరులోని శ్రీ విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ రీసెర్చ్ లో భాగంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పులు, నూతన సంస్కరణలపై అధ్యయనం చేసి, పీహెచ్డీ నివేదిక (వైవా) ను యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి సమర్పించారు. కమిటీ సభ్యులు, మంత్రి ప్రజెంటేషన్ ను అభినందించి, డాక్టరేట్ కు సిఫార్సు చేసారు. పీహెచ్డీ పూర్తి చేసేందుకు తనకు సహకరించిన యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది అందరికీ మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ – అవినాష్ రెడ్డి ఏ-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !