Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఉత్తరాంధ్రలో భువనేశ్శరి పరామర్శ యాత్ర

0

అమరావతి

వచ్చే వారంలో నారా భువనేశ్వరి ఉత్తరాంధ్రలో రెండో విడత నిజం గెలవాలి పరామర్శ యాత్ర జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను ఆమె  పరామర్శించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie