న్యూఢిల్లీ
శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరిగింది. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కవిత కోరారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం కవిత కేసును విచారిస్తోంది. తదుపరి విచారణ ఈనెల 26 వ తేదీకి వాయిదా పడింది.