Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాత్యాయని అలంకరణలో బాసర సరస్వతి

0

నిర్మల్

నిర్మల్ జిల్లా లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసర లో  శ్రీ శారదయా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన నేడు కాత్యాయని అలంకరణ లో భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చిన్నారుల అక్షరాభ్యాస పూజల కోసం అర్థరాత్రి నుండే క్యూలైన్ లలో వేచి ఉన్నరు భక్తులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie