సిద్దిపేట
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూoపల్లి (మం) కూడవెల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ మోడీ దేశ ప్రధాని అయ్యాక దేశంలో ఆలయాలకు మహర్ధశ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద ప్రముఖ ఆలయాలు ఎంపిక చేసి దూప దీప నైవేద్యాలథో పాటు అభివృద్ధి కి కృషి చేస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
Prev Post
Next Post