కేంద్ర న్యాయ శాఖా మంత్రికి సేవ్ డెమోక్రసీ వినతి పత్రం
న్యూ ఢిల్లీ
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అన్యాయం గా అరెస్ట్ చేసారని, కేంద్ర ప్రభుత్వం స్పందించి అంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సంచాలకులు అట్లూరి నారాయణరావు కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ను ఢిల్లి లో కలసి వినతిపత్రం సమర్పించారు.