Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కోమటికుంటలో కాంగ్రెస్ పార్టీనుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరిక

0

నాగర్ కర్నూల్

లింగాల మండల పరిధిలోని కోమటికుంట గ్రామానికి చెందిన  100మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు కొంగరి శ్రీకాంత్  తో పాటు 100 మంది బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జయంత్ రెడ్డి, పీ ఏ సీ ఎస్  ఛైర్మెన్ హన్మంతు రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు సమక్షంలో అచ్చంపేటలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు.  ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీనీ ఒడించడమే తమ ముందున్న లక్ష్యమని, గువ్వల బాలరాజు  హ్యాట్రిక్ గెలుపు కోసం తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie