Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ.. హైకోర్టులో దక్కని ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్

0

చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ..  హైకోర్టులో దక్కని ఊరట..
ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. అయన దాఖలు చేసిన  ముందస్తు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు, ఫైబర్ నెట్ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie