Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జగనన్న సురక్ష – పేదలకు వరం లాంటిది

0

కౌతాళం

కౌతాళం మండలం లోని సులకేరి గ్రామ సచివాలయ పరిథిలో ( ఎంపిడివో టీం-1  ) ” జగనన్న ఆరోగ్య సురక్ష ”  క్రింద క్యాంపు డే  ( 13   వ రోజు) కార్యక్రమం లో పాల్గొన్న ఎంపిడివో సుబ్బ రాజు, బంటకుంట గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతి సెక్రటరీ వెంకటేశు, వైకాపా నాయకులు ఆదినారాయణ  రెడ్డి , డాక్టర్స్ షాన వాజ్, గియాజ్ బేగం, మమత, వారి వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది  వాలంటీర్స్ ఫాల్గొనడం జరిగినది.  

ఐసిడిఎస్ డిపార్ట్ మెంట్ సూపర్ వైజర్  అఖిల ఆధ్వర్యంలో న్యూట్రిషన్ స్టాల్స్ లను యేర్పాటు చేయడం జరిగినది. ఈ సంధర్భంగా  అధికారులు మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ” జగనన్న కంటి వెలుగు ” కార్యక్రమం క్రింద 1  లబ్ధిదారునికి కంటి అద్దాలు మరియు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద 5.00 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie