Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నిరసన

0

అమరావతి

 చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసనకు దిగారు. శుక్రవారం నాడు  అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసారు. తరువా  అసెంబ్లీ లోపలికి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie