Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

టీబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు.

0

జగిత్యాల
టీ బీసీ జేఏసీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ వర్ధంతి వేడుకలు ఘనంగా    నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడలో ఉన్న శివాజీ విగ్రహానికి టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ,ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా  నివాళులర్పించారు.ఈసందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ శివాజీ మహరాజ్ దేశ ప్రజలకు స్ఫూర్తి నిచ్చారని,ఆ మహనీయుడి ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా  మహిళా అధ్యక్షురాలు గంగం జలజ,విజయ,విద్యారి జిల్లా అధ్యక్షుడు సాయి,జర్నలిస్ట్ మాకు  రాజలింగం,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie