Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తల్లిని, తోబుట్టువును మోసం చేసిన వ్యక్తి జగన్

0

విజయవాడ
సీఎం జగన్ మోహన్ రెడ్డినిప్రజలు అందరూ నిలదీ యాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నా రు. విజయవాడ చిట్టినగర్ లో ఆయన మాట్లాడుతూ తల్లిని, తోబుట్టువును మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. తన ఎదుగు దల కోసం వినియోగించుకుని ముగ్గు రు మహిళల్ని వదిలేశారని అన్నారు. తల్లిని, తోబుట్టువును మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, కుటుం బంలోని మహిళలను మోసం చేసిన టువంటి జగన్ నేడు నీతులు చెబు తున్నారని దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie