Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్

0

హైదరాబాద్ అక్టోబర్ 25

 తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోప్రారంబమైంది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో . జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు . కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, మీనాక్షీ లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి, కంభంపాటి హరిబాబు, రాధా కృష్ణన్‌, వీ.హనుమంతరావు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారందరిని దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie