Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవబోతున్నా సీఎం జగన్

0

విశాఖపట్నం

విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.  తరువాత అయన  మాట్లాడుతూ డిసెంబర్లోగా నేను విశాఖకు షిఫ్ట్ అవబోతున్నా. పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుంది. ఇక్కడి నుంచే పాలన సాగుతుంది. హైదరాబాద్, , చెన్నై, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోంది. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి.  ఏటా 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie