Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దుర్గమ్మనుదర్శించుకోవడం అనందంగా వుంది : కేంద్రసహాయమంత్రి ఏ. నారాయణస్వామి

0

విజయవాడ
దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని కేంద్రసహాయ మంత్రి ఏ నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం అయన ఇంద్రకీలాద్రిలో అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. కుటుంబ సమేతంగా దర్శించుకుంటే బాగుండేదన్న భావం కలిగింది. మూల నక్షత్రం రోజు అమ్మవారిని లక్షలాదిమంది దర్శించుకుంటారు. ప్రధాని మోడీ నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష పాటిస్తారు. మోడీ హిందుధర్మాన్ని పెంపొందిస్తున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie