Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పర్యాటక శాాఖ కార్మికుల  డిమాండ్ లు పరిష్కారం చేయాలి

పరిష్కారం చేయకపోతే సమ్మెకు దిగుతాం : టూరిజం శాఖ సంఘం రాష్ట అధ్యక్షుడు పి. గంగరాజు

0

అరకులోయ
అరకులోయ మండలంలో ఎపి టూరిజం శాఖ లో వివిధ కేటగిరీలో పనిచేస్తున్న  కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించలని టూరిజం ఉన్నత అధికారులని ఎన్నోమార్లు వినతిపత్రం అందజేషిన పరిష్కారము కాలేదు అని  టూరిజం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. గంగరాజు   నర్షిహం అంజలీ రావు బాబురావు అన్నారు న్యాయమైన డిమాండ్ లు పరిష్కారము కాకపోతే ఈ 22 తేదీ తరువాత సమ్మె చేయడానికి నిర్ణయించుకున్నామని కార్మికులు తెలిపారు డిమాండ్ లు టూరిజం కర్మికులదరిని పర్మినెంట్ చేయాలి 10.10.2010 సం.లో టూరిజం కార్పొరేషన్ యాజమాన్యం చేసినా ఒప్పందం అమలు చేయాలి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి విద్య హర్హత ను బట్టి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కు పదోన్నతి కల్పించాలి మృతీ చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం కల్పించాలి డైలీ వెజ్ కూలీలకు అస్కాస్ లో కలపాలి గ్రాడ్యుటీ  అమలు చేయాలి పర్యటక శాఖ లో బ్యాక్ లాగ్ పోస్టులు గిరిజన కార్మికుల తోనే భర్తీ చేయలి ఏజెన్సీ ఆలవెన్స్ యూనిఫారం అందజేయాలి ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలనీ టూరిజం శాఖ కార్మికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లోసంజీవ రావు బుదురాజు సురేష్ కుమార్  ధర్మ గురు సన్యసమ్మ తదితరులు పాల్గొన్నారు   

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie