Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పెంచిన విద్యుత్ చార్జీల రద్దు చేయాలి : సిపిఐ సిపిఎం డిమాండ్

0

పెంటపాడు
ప్రజలపై అతి దారుణంగా విద్యుత్ చార్జీలు వివిధ రూపాల్లో ప్రజలపై  బాధడం అన్యాయమని సిపిఎం జిల్లా నాయకులు చింతకాయల బాబురావు సిపిఐ పెంటపాడు మండల కార్యదర్శి కళింగ లక్ష్మణరావు సిపిఎం మండల కార్యదర్శి చిర్ల పూర్లా రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైయస్సార్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీ నుండి వివిధ రూపాలలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా  ఈరోజు పెంటపాడు గేటు సెంటర్లో విద్యుత్ చార్జీలు పెంపుపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఈ బ్యాలెట్ లో 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని వారు మండిపడ్డారు. జగన్ ప్రజల నుండి లూటీ  చేయడం ఇది అతి పెద్ద కుంభకోణం అని వారి అభివర్ణించారు . సర్ చార్జీలు, స్పెషల్చార్జీలు, ట్రూ ఆఫ్ చార్జీలు, ప్రజలపై మౌపేరన్నారు. వీటితోపాటు నిత్యవసర వస్తువులు  ధరలు పెరిగిపోయాయని గ్యాస్ పెట్రోల్ ధరలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని వారు విమర్శించారు. విద్యుత్తు చార్జీలు పెంపు తక్షణ ఉపశమొరించుకోవాలని వారి కోరారు. 2024 జరిగే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం. ఒక తప్పుదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు సిరవరపరంగారావు. సిపిఐ నాయకులు బండారి శ్రీనివాసరావు కొణతాల నాగరాజు దిద్దె నాగేశ్వరావు మార్లపూడి జాన్ కొవ్వూరు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie