కడప: కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ అక్బర్ అలీని పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడినుంచి సుమారు 4 లక్షల విలువగల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తని పై పలు పోలీస్ స్టేషన్ లలో గతంలో ఐదు కేసులలో నిందితుడని కడప డిఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు.