బల్లు గుడ గ్రామంలో డ్రైనేజ్ కాలువ నిర్మించాలని గ్రామస్తులు ఆందోళ న
దుంబ్రిగుడ
డుంబ్రిగు డ మండలంలోని పోతంగి పంచాయతి పరిధిలో ఉన్న బ ల్లు గుడ గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండపైన నుంచి భారీ గా వచ్చిన వరద నీరు గ్రామంలోని నివాస గృహాల కు చేరడంతో బయ అందో లన చెందారు ఇ ప్పటి వరకు నివాస గృహ లకు చేరుకుని వుంది వరదలతో పాటు కొండపై నుంచి ఊ ట్ట నీరు కలిసి భారీగా వరదా దూసుకు పోతున్న వరద గ్రామంలోని వెంటనే డ్రైనేజ్ కాలువ నిర్మించాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు