Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బస్సు, లారీ ఢీ…ఇద్దరు డ్రైవర్లు మృతి

0

అన్నమయ్య

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలోని శెట్టిపల్లి క్రాస్ వద్ద ట్రావెల్ బస్సు లారీని ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు.  లారీ, బస్సు డ్రైవర్లు ఇద్దరు మృతి చెందారు. లారీ క్యాబిన్ లో మృతి చెందిన డ్రైవర్ ను పోలీసులు  జేసిబి సహాయంతో బయటకు తీసారు. బస్సులోని మరో 40 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. గాయాలైన వారికి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంత వాసులు గుర్తించారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie