Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

భక్త జన సంద్రం గా మారిన బాసర గోదావరి నది తీరం

0

నిర్మల్

బాసర గోదావరి తీరం జనసంద్రంగా మారింది. మహారాష్ట్ర లోని ధర్మాబాద్, ఇటు హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ల నుండే కాకుండా చుట్టు పక్క ప్రాంతాల నుండి వినాయక విగ్రహాలు భారీగా తరలి వచ్చాయి. అర్థ రాత్రి నుండే భక్తుల రద్దీ  పెరిగింది. దాంతో పోలీసులు వన్ వే విధించారు. నిజామాబాద్ నుండి వచ్చే వాహనాలను గోదావరి నదిలో నిమర్జనం అనంతరం బాసర నుండి నయాగం కందకుర్తి మీదుగా వాహనాలను మళ్లించారు. ఆరు క్రేన్ ల సహాయం తో వినాయకులను నిమర్జనం చేసారు. గోదావరి నది వంతెన పై ఎలాంటి అవాంచనీయ సంఘటన లు జరగకుండా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పోలీస్ బందోబస్తు చేసారు.  బాసర కు చెందిన అయోధ్య యూత్ ఆధ్వర్యంలో భక్తులకు పాలు, మజ్జిగ, మంచినీటి పంపిణి చేసారు. .

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie