Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మంథనిలో రామరాజ్యం కావాల…. రాక్షస రాజ్యం కావాలా….

0

కమాన్ పూర్ మంథనిలో రామరాజ్యం కావాలంటే శ్రీధర్ బాబు కి ఓటేయాలని కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. శనివారం కమాన్ పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైనాల రాజు మాట్లాడుతూ
రాక్షసత్వానికి రామరాజ్యానికి జరిగే ఎన్నికల్లో శ్రీధర్ బాబు ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి మంత్రానికి  మారణ హోమానికి జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు అని అన్నారు. కమాన్ పూర్  లో దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మికి సంబంధించిన  లబ్ధిదారులను మోసం చేసినారు కమాన్ పూర్ జెడ్పిటిసిగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు నీకు లేదు అని అన్నారు. కమాన్ పూర్ ప్రజలు చైతన్యవంతులు ఈసారి  కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించడం జరుగుతుంది.
పత్రికా సమావేశంలో  కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు  జిల్లా  ప్రధాన కార్యదర్శులు  రంగు సత్యనారాయణ,  గాండ్ల మోహన్, జిల్లా  కార్యదర్శులు  సయ్యద్ అన్వర్, బొంపెల్లి రాజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం శ్రీనివాస్, ఇరుగురాల శేఖర్, గడ్డం శ్రీనివాస్,  ఎస్సీ సెల్ అధ్యక్షులు కుక్క రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఆఫీసర్,  నాగారం మాజీ సర్పంచ్ సాగి శ్రీధర్, రావు  మైనార్టీ సెల్ సెక్రెటరీ  సయ్యద్ ఇక్బాల్,  పెంచికల్పేట్ ఉపసర్పంచ్ లింగాల కుమార్,  సీనియర్ నాయకులు బొజ్జ సతీష్,  దెబ్బేట రాజనర్సయ్య, పల్లె కనకయ్య, మల్యాల రాజేష్, ఇరుగురాల రాజు, చిప్పకుర్తి చంద్రయ్య, చిప్పకుర్తి కనకయ్య, సాగర్ల కొమురయ్య, చాగంటి మనోహర్,  మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie