Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మరోసారి అధికారంలోకి వస్తున్నాం వైఎస్ జగన్….

0

విజయవాడ ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన  గొప్ప పాలన అందిస్తాం.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie