Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్

0

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్  పార్టీ కి  షాక్ తగిలింది. *గ్రామం గ్రామం మొత్తం మహిళలు ముకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ లో చేరారు. మహేశ్వరం నియోజకవర్గం మధపూర్ గ్రామ 500 మంది మహిళలు  యూత్ కాంగ్రెస్  నేతల అధ్వర్యంలో   కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie