మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం
హైదరాబాద్
మాజీ డిప్యుటీ స్పీకర్ , పరిగి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హరీశ్వర్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతూ.. ప్రజల్లో తనదైనా గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు