Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ముగిసిన వినాయకుడి నిమజ్జనం

0

ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో ముగిసింది నవరాత్రులు పూజలందుకున్న  గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరాడు, గణేష్ మండపాల్లో ఆఖరి రోజు లబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు మంచిర్యాలలో వరసిద్ధి వినాయకుని శోభాయాత్ర లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా, నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శోభాయాత్ర ను ప్రారంభించి నృత్యం చేశారు…

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie