Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ముమ్మరంగా పోలీసుల వాహన తనిఖీలు

0

మెదక్

తెలంగాణలో ఎన్నికల నగారా మోగ డంతో వాహనాల రాకపోకలపై పోలీ సులు నిఘా పెంచారు. సంగారెడ్డి జిల్లా లో ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయం పేట మండలం శివారులో 44 జాతీ య రహదారిపై పోలీసులు తనిఖీలు చేశారు.ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాహనాల ద్వారా డబ్బు మద్యం తరలించకుండా  పోలీసులు అధికారులు ముందు జాగ్రత్తగా ముమ్మరంగా తనిఖీలు చేపడు తున్నారు.తగిన ఆధారాలు ఉన్నాయా లెవా దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie