నంద్యాల
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో వైయస్సార్ సంపూర్ణ పోషణ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు ఏడు నెలల నుండి, ఐదు సంవత్సరాల, వారికి గర్భవతులకు బాలింతలకు పోషకపదార్థాలు అందిస్తారు. కానీ అర్హులకు సరిగా చేరడం లేనట్లు ఉంది. ఎందుకనగా పంపిణీ చేయవలసిన పాల ప్యాకెట్లను మురికి కాలువలు వేయడం చాలా విచారకరం. ప్రభుత్వం అధికారులు గమనించి ఈ యొక్క పథకము లబ్ధిదారులకు చేరవేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ పథకం కొరకు ప్రభుత్వము కోట్లు వేచించి ఆఖరుకు వీటిని మురికి కాలువలో పాలు చేయడం ఎంతవరకు సబబు. పలువురు ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై జైపాల్ బద్వేలు రూరల్ పోలీసుల ను ఆశ్రయించాడు జయపాల్ ఫిర్యాదు మేరకు కృష్ణారెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు