Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

యువకుడి ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం

0

సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న  అనుమానంతో ఓ యువకుడ్ని దారుణంగా నరికి చంపిన సంఘటన జిల్లాలో చోటుచేసుకుంది. చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన నరేష్ వారం రోజుల క్రితం దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చాడు. గతంలో గ్రామానికి చెందిన ఓ యువతి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, యువతి కి సంబంధించిన బంధువులు బుధవారం రాత్రి  నరేష్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. సమాచారం అందుకున్న చందుర్తి సి. ఐ. కిరణ్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie