Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రంజిత్ రెడ్డిని గెలిపించాలి

0

వికారాబాద్
వికారాబాద్ పట్టణంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు  తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి,ఎమ్మెల్యేలు హజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు.   ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతు.. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసలు ఉన్న ప్రతి ముస్లిం సోదరున్ని ఆ భగవంతుడు క్షేమంగా చూడాలని.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie