Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

రాష్ట్ర స్థాయి అండర్ 17 కోకో పోటీలకుక హైస్కూల్లో విద్యార్థి పి రేవతి ఎంపిక

0

 పత్తికొండ

జాతీయస్థాయి పోటీలకు తమ స్కూల్ విద్యార్థి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఆమెను అభినందించారు.పత్తికొండ మండల పరిధిలోని పందికొన గ్రామం హైస్కూల్లో పదవ తరగతి  చదువుతున్నా  పి రేవతి పందికోన గ్రామం నుండి రాష్ట్రస్థాయి  కోకో పోటీలకు ఎంపిక అయింది. ఈరోజు కర్నూలు జిల్లాలో జరిగిన కోకో ఆటలో  కర్నూల్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి అండర్ 17 కోకో  పోటీలకు రేవతి అనే విద్యార్థిని ఎంపిక కావడం పట్ల  తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు .

రేవతి అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి అండర్ 17 కి ఎంపిక కావడానికి ఎంతో కృషి చేసిన హెడ్ మాస్టర్ అబ్దుల్ రెహమాన్ సార్  మరియు మధుసూదన్  తెలుగు టీచర్ మహమ్మద్ హుస్సేన్  కి తల్లిదండ్రులు విద్యార్థిని అభినందనలు తెలియజేశారు ,   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కారం నాగరాజ్  మాట్లాడుతూ పందికోన గ్రామం నుండి పీ రేవతి రాష్ట్రస్థాయి కోకో జట్టుకు ఎంపీ కావడం పందికొను గ్రామానికి స్కూల్ కి గర్వకారణం అని  కొనియాడారు అదే .విధంగా ఉపాధ్యాయ బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశాడు  విద్యార్థిని తండ్రి రవికుమార్ నాయుడు మాట్లాడుతూ నా కూతురు ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల చాలా సంతోషంగా ఉందని అందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు  నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie