Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

లొత్తునూరు గ్రామంలో ఆపరేషన్ కొరకు పేదకుటుంబానికి ఆర్థిక సహాయం

0

జగిత్యాల

జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం లొత్తునూరు గ్రామంలో పేదకుటుంబమైన బొడకుంటి శ్రీనివాస్ కుమారుడు అయాన్స్ హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఈ సందర్భంగా వైద్యుల సూచన మేరకు అయాన్స్ కు ఆపరేషన్ చేయడానికి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకోని అయాన్స్ ఆపరేషన్ కొరకు మైదం రాకేష్ ఆద్వర్యంలో అయాన్స్ కుటుంబ సభ్యులు నానమ్మ బోడకుంటి రాజవ్వకు రాష్ట్ర పెరిక సంక్షేమ సంఘం ద్వారా 21వేయిల రూపాయల విలువ గల చెక్కును శ్రీనివాస్ ట్రస్ట్ హైదరాబాద్ సంఘం ద్వారా 5 వేల రూపాయల చెక్కును జగిత్యాల జిల్లా పెరిక సంక్షేమ సంఘం యూత్ వైఎస్ ప్రెసిడెంట్ చిరుత శ్రీనివాస్ చేతుల మీదుగా అందచేసారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie