Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వంగూర్ ఏఅర్ఐ గా వసీం బాధ్యతలు స్వీకరణ

0

నాగర్ కర్నూల్  

వంగూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా వచ్చిన వసీం ఏఅర్ఐ బాధ్యతలు స్వీకరించారు. ఇతను  గతంలో లింగాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో చాలా ఏండ్లు టైఫిస్ట్, జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు. వారు ఎంతో చాకచక్యంగా పనిచేస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఏ విషయంలోనైనా కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా  పని చేసేవారు, ఇతను ఉద్యోగంలో మంచి పేరు తెచు కోవడంతో వారి యొక్క వర్క్ గుర్తించి అర్డీఓ కార్యాలయానికి బదిలీ చేశారు, అక్కడ  జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు .ఇటీవల ప్రభుత్వము అధికారుల బదిలీలలో మరియు ప్రమోషన్లు ఇవ్వడంతో అందులో భాగంగా వంగూరు  తాసిల్దార్ కార్యాలయం కి ఏఅర్ఐ గా పదోనతి లభించింది, వారు బాధ్యతలు స్వీకరించారు. నాకు కేటాయించిన గ్రామాలలో ఎలాంటి భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తనని వారు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie