వినాయక చవితి ఉత్సవాల్లో విషాదం వినాయకుడి విగ్రహంతో ఉన్న వాహనం ఢీకొని ఇద్దరు మృతి ముగ్గురికి గాయాల
కర్నూలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో గురువారం రాత్రి వినాయక చవితి వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. వినాయకుడు కూర్చోబెట్టి నిమజ్జనానికి తరలిస్తున్న బొలెరో వాహనం.. ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ దారుణ ఘటనలో రాజు(16), బాలుడు మనోజ్ (7) మృతి చెందాగా, ధనుష్, రమేష్, వృద్ధురాలు లక్ష్మీలకు గాయాలు అయ్యాయి.