Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైఎస్సార్ తెలంగాణ పార్టీలో దరఖాస్తుల స్వీకరణ

0

హైదరాబాద్
వైఎస్సార్  తెలంగాణ పార్టీలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకొనసాగుతోంది. జుక్కల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి దరఖాస్తు పెట్టుకున్నారు. తన దరఖాస్తును అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి కి అందజేసారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie