Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైకాపాలోచేరిన బీజేపీ నేత

0

విశాఖపట్నం
బీజేపీకి రాజీనామా చేసిన మహిళా నేత నాగమల్లీశ్వరి వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక ప్రతి ఒక్కరూ లబ్దిపొందారని, మహిళలను ఎక్కువగా నమ్ముకున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో గతంలో వచ్చిన దాని కంటే అత్యదిక మెజారిటీ తో గెలుస్తారని అన్నారు.నాగ మల్లీశ్వ రిని వైఎస్సార్సీపీ లో కి స్వాగతిస్తున్నామని,జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కులాలకు మతాలకు అతీ తంగా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు.దాని ఫలితంగా ఈరోజు అనేక మంది పార్టీలోకి వస్తున్నా రని అన్నారు.విశాఖ లో అన్ని జిల్లాలో మంచి మెజారిటీ తో జగన్ మోహన్ రెడ్డిని గెలిపిం చుకోవా లని,ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie