Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

శివాజీ స్పూర్తి నేటి యువతకు ఆదర్శం

0

హైదరాబాద్
భారత్ మాత ముద్దు బిడ్డ  ఛత్రపతి శివాజీ మహారాజ్ 344 వ వర్ధంతి తెలంగాణ శివసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ ఆద్వర్యం లో ఘనంగా నిర్వహించారు.నారాయణ గూడాలోని  శివాజీ మహారాజ్ విగ్రహం దగ్గర ఆ మహానుభావునికి పులా మాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఏ సుదర్శన్  మాట్లాడుతూ శివాజీ  దేశ భక్తి, ఆయన స్పూర్తి నేటి యువతకు ఆదర్శం మన్నారు.ఈ కార్యక్రమం లో  శివసేన అధికార ప్రతినిధి గౌట్  గణేష్ మరియు విక్రమ్  వినోద్ గోపాల్ విజయ్ సాయికుమార్  రాజేష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie