Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు

0

నంద్యాల
నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును   ఖండిస్తూ, నారా చంద్రబాబు నాయుడు  విడుదలవ్వాలని నంద్యాల  నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి  అదేశాలమేరకు నంద్యాల లోని శ్రీ కాళికంబ చంద్రశేఖర స్వామి దేవాలయం లో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమం  ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి మారం వినయ్ కుమార్,కౌన్సిలర్ నాగార్జున,రాంపల్లె రామిరెడ్డి, చింతకుంట్ల విశ్వేశ్వర రెడ్డి,భోగేశ్వర రెడ్డి,దూదేకుల దస్తగిరి,వేణు గోపాల్,రవి కుమార్,కొమ్మ  హరి,సునీల్,బాల మద్దిలేటి,చిలకల సుబ్బారాయుడు మరియు నంద్యాల పట్టణ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie