సెంట్రల్ గ్రావిటీ తప్పడం..
పైపింగ్ యాక్షన్ తో డ్యామ్ లో పగుళ్లు ఎన్ఎస్డీయే ప్రధామిక అంచనా
వరంగల్
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డామ్ సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్యే)మంగళవారం పరిశీలించింది. బుధవారం నాడు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి సమావేశం లో పాల్గోంది. 7వ బ్లాక్ లోని 20 వ పియర్ వర్టికల్ క్రాక్ ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రభావం 19,21..పియర్లపై పడే అవకాశం వుందని సమావేశం. రిపేర్ చేయడానికి ఆరునెలలు పట్టే అవకాశం వుందడంతో నీటిని దారి మళ్లించడానికి కాఫర్” నిర్మాణం, ఏడో బ్లాక్ లో నీటిని తీసివేయడానికి మేయున్ కింద నిర్మాణం చేయాలని బృందం ప్రాథమిక అంచనావేసినట్లు సమాచారం. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఏవిధమైన డిజైన్ ఇచ్చింది. నిర్మాణ కంపెనీ ఏధంగాదంగా నిర్మించిందదో పరిశీలించింది. సెంట్రల్ గ్రావిటీ తప్పడం వల్ల ఏర్పడ్డ పైపింగ్ యాక్షన్ వల్ల డామ్ కు ప్రమాదం జరిగిందనేది ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం.