Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హస్తం గూటికి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది

0

హైదరాబాద్

బిఅర్ఎస్ పార్టి కి వరుస షాక్ లు తాకుతున్నాయి.  తాజాగా మేడ్చల్ జిల్లా లో బిఅర్ఎస్ పార్టి కి భారీ షాక్ తాకింది. మేడ్చల్ మాజీ  ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఆయన తనయుడు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిలు హస్తం గూటికి చేరారు. ఆయన బాటలో మరికొంతమంది నేతలు వున్నట్లు సమాచారం. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మలిపెద్ది సుధీర్ రెడ్డి నివాసంలో భేటి అయ్యారు. మేడ్చల్ అసెంబ్లీ అభ్యర్థిగా  తోటకూర వజ్రేష్ యాదవ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie