Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హిందూ ప్రజల బాధలు పరిష్కరించని మోడీ….

0

కమాన్ పూర్ భారతదేశంలో హిందూ ప్రజల బాధలు ప్రధానమంత్రి మోడీ పరిష్కరించలేదని ఉమ్మడి కమాన్ పూర్ మండలం రానాపూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త ఎరుకల రాజయ్య ఒక ప్రకటనలో ఆరోపించారు.హిందూ ప్రజల భవిష్యత్తు వారి బాధలే పరిష్కరించడం కోసం బిజెపి పార్టీ పుట్టిందని హిందువుల కోసమే నరేంద్ర మోడీ ముందుకు వస్తున్నాడని భారతదేశం అంతా గోబెల్ ప్రసారం సృష్టించి ప్రచారం చేసి పది సంవత్సరాలు భారతదేశంలో ప్రధానిగా కొనసాగాడు అని అన్నారు, నరేంద్ర మోడీ , పది సంవత్సరాల కాలంలో హిందూ రైతుల కోసం , హిందూ కార్మికుల కోసం , హిందూ విద్యార్థుల కోసం , హిందూ సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం కోసం హిందూ కాంట్రాక్ట్ లేబర్ కార్మిక వర్గం కోసం , హిందూ మహిళల కోసం , హిందూ నిరుద్యోగుల కోసం ఒక్క పని కూడా చేయ లేదని ఆరోపించారు. నరేంద్ర మోడీకి , బిజెపికి మనసు ఒప్పలేదు ! ప్రజల అన్ని సమస్యలకు పరిష్కారం రామ జన్మభూమి కట్టడమే ఏకైక మార్గంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఊరు ఊరూరా ఇంటింటికి బియ్యం పసుపుతో కలిపి ప్రజలకు పంపించడం జరిగింది. అయినా ప్రజలు మోడీని దేశవ్యాప్తంగా తిరస్కరించారు  ! భారతదేశంలో కొత్త పరిశ్రమలు  కట్టలేదు , లక్షలాది పాత పరిశ్రమలు మూసివేయడం జరిగింది , విదేశాలలో ఉన్న నల్ల డబ్బు తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేస్తామని బడాయి కొట్టిన బిజెపి , పేదల ఖాతాలో డబ్బులు వేయడం చేతగాక అంబానీ ఆదాని పాత బకాయిలు లక్ష కోట్లు మాఫీ చేయడం జరిగింది  , ఇది మోడీ హిందూ ధర్మం అని పేర్కొన్నారు  –

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie