Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హైదరాబాద్ లో భారీ వర్షం…

0

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణ మారింది. హైదరాబాద్ మహానగరంలోని గోషామహల్, బేగంబజార్, కోతి, నారాయణగూడ ,ముషీరాబాద్, చిక్కడపల్లి కావడిగూడ, రాంనగర్ తదిత ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం నీరు రోడ్డుపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో  విద్యుత్కు అంతరాయం కలిగింది. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie