Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గన్నవరం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతాం

0

టీడీపీ నేత చింతమనేని
గన్నవరం:గన్నవరం నియోజకవర్గం నుంచి డబ్బున్నోడిని కాదు దమ్మున్నోడిని నిలబెడతామని టిడిపి సీనియర్ నేత  చింతమనేని అన్నారు. గన్నవరం  నియోజకవర్గం సీటు కోసం ఒక వ్యక్తి 150 కోట్లు కోట్లు ఖర్చు  పెడతానంటూ తన దగ్గరికి వచ్చినట్లు అయన అన్నారు.

అయితే, గన్నవరం  సీటు కోసం 150 కోట్లు ఖర్చు  పెడతానని  తనను కలిసిన వ్యక్తి పేరు చెప్పలేదు. ఓట్లు ఖర్చుపెట్టే  వ్యక్తిని కాదు  మీసం మేలేసే  దమ్మున్న వ్యక్తిని బరిలోకి దింపుతాం. ఒకరు పోతే  100 మంది  వస్తారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశించి అయన  వ్యాఖ్యలు చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie