Telangana : హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల అక్రమ నివాసం: బీఎస్ఎఫ్‌కు అప్పగింత

Bangladeshi nationals residing illegally in Hyderabad handed over to BSF

Telangana : హైదరాబాద్‌లో బంగ్లాదేశీయుల అక్రమ నివాసం: బీఎస్ఎఫ్‌కు అప్పగింత:తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న సుమారు 20 మంది బంగ్లాదేశీయులను పట్టుకుని సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్‌) అప్పగించారు.

అక్రమ బంగ్లాదేశీయులను పట్టుకున్న పోలీసులు: బీఎస్ఎఫ్‌కు అప్పగింత

తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న సుమారు 20 మంది బంగ్లాదేశీయులను పట్టుకుని సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్‌) అప్పగించారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

హైదరాబాద్‌ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో ఇదివరకే పలుమార్లు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, వారిని బీఎస్ఎఫ్‌కు అప్పగించి, దేశ సరిహద్దు దాటించారు.

Read also:GoogleChrome : పర్‌ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల ఆఫర్

 

Related posts

Leave a Comment