NewYork : న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు: దట్టమైన పొగ కమ్మేసిన మన్‌హట్టన్

Massive Explosion Rocks New York City; Manhattan Engulfed in Smoke

NewYork : న్యూయార్క్ నగరంలో భారీ పేలుడు: దట్టమైన పొగ కమ్మేసిన మన్‌హట్టన్:న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ వద్ద నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.

న్యూయార్క్ లో బాంబు పేలుడు.. భయంతో వణికిన ప్రజలు

న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ వద్ద నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read also:VenkyMama : వెంకీ మామ త్రివిక్రమ్ తో వెంకీ కొత్త ప్రాజెక్ట్

 

Related posts

Leave a Comment