RRC Railway Jobs 2025: Northern Railway Recruitment 2025: 4,116 Apprentice Vacancies – Eligibility, Apply Online, Cluster-Wise Posts

RRC Railway Jobs 2025-

RRC Railway Jobs 2025:  నార్తర్న్ రైల్వేలో భారీగా 4,116 అప్రెంటిస్ ఖాళీలు – క్లస్టర్‌ వారీగా పోస్టులు, అర్హతలు, దరఖాస్తు వివరాలు

దేశవ్యాప్తంగా ఉన్న అనేక క్లస్టర్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నార్తర్న్ రైల్వే (RRC-NR) తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,116 అప్రెంటిస్ ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్థులు నవంబర్ 25, 2025 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

 క్లస్టర్‌ వారీగా ఖాళీల వివరాలు

  • లక్నో: 1,397 పోస్టులు

  • ఢిల్లీ: 1,137 పోస్టులు

  • ఫిరోజ్‌పూర్: 632 పోస్టులు

  • అంబాలా: 934 పోస్టులు

  • మొరదాబాద్: 16 పోస్టులు

ఈ అప్రెంటిస్ పోస్టులను ట్రేడ్ మెడిసిన్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్ వంటి పలు ట్రేడుల్లో భర్తీ చేయనున్నారు.

 అర్హతలు

  • అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

  • సంబంధిత ట్రేడ్లలో ITI సర్టిఫికేట్ తప్పనిసరి.

  • వయోపరిమితి:

    • 15 నుంచి 24 సంవత్సరాలు (24-12-2025 నాటికి)

    • రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

 దరఖాస్తు వివరాలు

Related posts

Leave a Comment