Indian Railways: ఇండియన్ రైల్వేస్ PLW అప్రెంటిస్ నోటిఫికేషన్ 2025 – మొత్తం 225 ఖాళీలు, ఇప్పుడే దరఖాస్తు చేయండి
పాటియాల లోకోమోటివ్ వర్క్స్ (PLW), ఇండియన్ రైల్వేస్ పంజాబ్లోని తమ యూనిట్లో వివిధ విభాగాల్లో ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా మొత్తం 225 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 22, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు (విభాగాల వారీగా)
-
ఎలక్ట్రిషియన్ – 120 పోస్టులు
-
మెకానిక్ (డీజిల్) – 25 పోస్టులు
-
మిషినిస్ట్ – 12 పోస్టులు
-
ఫిట్టర్ – 50 పోస్టులు
-
వెల్డర్ (G&E) – 18 పోస్టులు
అర్హతలు
-
10వ తరగతి/ఇంటర్ ఉత్తీర్ణత
-
సంబంధిత విభాగంలో ITI సర్టిఫికేట్ తప్పనిసరి
-
వయోపరిమితి: 15 – 24 సంవత్సరాలు
ఎంపిక విధానం
-
ఎలాంటి రాతపరీక్ష లేకుండా
-
విద్యార్హతల్లో పొందిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక
స్టైపెండ్ (ప్రత్యేక భృతి)
-
నెలకు ₹9,600 – ₹11,040
దరఖాస్తు వివరాలు
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా 22 డిసెంబర్ 2025 లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
(ఆధికారిక నోటిఫికేషన్ను రైల్వేస్ రిక్రూట్మెంట్ పోర్టల్లో చూడవచ్చు.)
Read:Railway Jobs 2025:సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
