పొలం దున్నుతున్న ట్రాక్టర్ మీద పడి వ్యక్తి మృతి
A man died after falling on a tractor plowing a field
మండలంలోని మాసన్ పల్లి గ్రామంలో పొలం దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు పాల్టి కొట్టడం తొ ట్రాక్టర్ దున్నుతున్న గుబ్బ నవీన్ 22 సంవత్సరాలు అక్కడికక్కడే బురదలో కూడుక పోయాడు నవీన్ తండ్రి గుబ్బ మురళి విషయం తెలుసుకుని గ్రామంలో విలపించగా గ్రామస్తులందరూ సంఘటన చేరుకొని ట్రాక్టర్ లేపే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు నవీన్ బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.