Bollywood star heroine Aliabhat బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. స్టార్ కిడ్ గా తన ప్రయాణం మొదలుపెట్టి, స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తెలుగులో RRR movie ఆర్ఆర్ఆర్ లో మెరిసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని తల్లిగా మారింది. తల్లి అయిన తర్వాత ఆమె తొలిసారిగా ఓ సినిమాకి ఒకే చెప్పింది.
అదే Rocky Aur Rani Movie రాకీ ఔర్ రాణి. ఈ మూవీలో Aliya Butt Ranveer Singh అలియా రణవీర్ సింగ్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ విడుదల చేశారు. ఈ రెండూ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, ప్రస్తుతం అలియా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా అలియా తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ఇప్పటికే ఈ మూవీలో అలియా ఎక్కువగా చీరలే కట్టుకుంటోందని ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు ప్రమోషన్స్ లోనూ ఆమె అదే రకం చీరలు కట్టుకొని మెరుస్తూ కనిపిస్తోంది. తాజాగా ఆరెంజ్, పింక్ కాంబినేషన్ లో ఉన్న చీరలో మెరిసింది. ఈ చీరలో ఆమె చాలా అందంగా కనిపిస్తున్నారు. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మరింత హాట్ గా కనపడుతోంది.
Also Read: మచిలీపట్నంలో మహిళా వైద్యురాలి హత్య
సూపర్ హాట్, క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి అయిన తర్వాత ఆమె నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఉంది. ఈ ప్రేక్షకుల్లో ఈ మూవీ పట్ల ఆసక్తి ఎక్కువగా మూవీ కోసం అలియా స్పెషల్ గా ఫొటోషూట్స్ కూడా చేస్తోంది. ఇటీవల ఆమె రాజు కుమారిలా ముస్తాబై ఫొటోలకు ఫోజులు ఇవ్వగా, అవి కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రంతో పాటు అలియా హాలీవుడ్ నటిస్తోంది.